AI for film dialogues

I was watching Vasu while Codex-ing and came across this dialogue: Here’s the dialogue, recorded via ffmpeg, transcribed via AI Studio: మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ ని ఇంజనీర్ ని చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే, ఇండియా ఒక గొప్ప క్రికెటర్ ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ ని డాక్టర్ ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుని ఉంటే, ఇండియాకి ఓ గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ...